1
/
of
2
Derek Prince Ministries India
Authority & Power of God's Word - Telugu
Authority & Power of God's Word - Telugu
Regular price
Rs. 60.00
Regular price
Sale price
Rs. 60.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
బైబిల్ మరియు యేసుక్రీస్తు దేవుని వాక్యముగా గుర్తించబడెను. యేసు వ్యక్తి రూపములోనున్న దేవుని వాక్యము. ఒకరితో గల మన సంబంధము మరొకరిలోగల సంబంధమును నిర్ణయిస్తుంది. మనము వాక్యము యొక్క అధికారమును లెక్కించునపుడు మూల పదము రచయితని గుర్తించుట అవసరము. రచయిత మాత్రమే తన వ్రాతను నిరూపించగలడు. అందుచే అదే విధముగా, మనము తెలుసుకొనవలెనంటె రచయితయైన, పరిశుద్ధాత్మను మనము సంప్రదించవలెను: పాత నిబంధన పట్ల యేసు వైఖరి. యేసు లేఖనము యొక్క అధికారమును ఆమోదించిన విధము. లేఖనమును నెరవేర్చిన యేసు జీవితము యొక్క అనేక మార్గములు. రెండు అంచుల ఖడ్గముగా దేవుని వాక్యము, దేవుని వాక్యము యొక్క తొమ్మొది ప్రభావములు.
Share

