Skip to product information
1 of 2

Derek Prince Ministries India

Doctrine of Baptism - Telugu

Doctrine of Baptism - Telugu

Regular price Rs. 60.00
Regular price Sale price Rs. 60.00
Sale Sold out
Shipping calculated at checkout.

బాప్తిస్మము పాత మార్గములోనున్న జీవితము నుండి పూర్తిగా కొత్త మార్గములోని జీవితమునకు మారుటయై యున్నది. ఇది సంపూర్ణమైన ముంపు. మన శరీరమంతా జోక్యము కలిగియుంటుంది. బైబిల్లో నున్న మూడు భిన్నమైన బాప్తిస్మముల గురించి ఈ చిన్న పుస్తకము వివరణ ఇచ్చుచున్నది. అవి
బాప్తిస్మమిచ్చు యోహాను పశ్చాత్తాపము యొక్క బాప్తిస్మము
• నీటియందు క్రైస్తవ బాప్తిస్మము నిబద్ధతగల బాప్తిస్మము పరిశుద్ధాత్మలో బాప్తిస్మము
ఈ బాప్తిస్మములలో మొదటి రెండింటి యొక్క ప్రాధాన్యతను మరియు విశ్వాస జీవితములో ప్రతిదాని యొక్క నిరూపణను తెలుసుకొనండి. యోహాను బాప్తిస్మమందు మూడు షరతులుండినవి మరియు క్రైస్తవ బాప్తిస్మములో ఇతర నాలుగు షరతులుండినవి. చివరి బాప్తిస్మము పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఆత్మలో ముంచబడుటయను చిన్న పుస్తకములో వివరించబడినది.

View full details