Derek Prince Ministries India
Faith & Works - Telugu
Faith & Works - Telugu
Couldn't load pickup availability
క్రొత్త నిబంధనలోని అతి ముఖ్యమైన ఇతివృత్తాంతములలో ఒకటైన విశ్వాసము మరియు క్రియలు, పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికలో పూర్తిగా అంకితము చేసిన ఇతివృత్తము ఇది. ఆత్మీయ మనుగడకు ఈ అంశము యొక్క సరియైన అవగాహన చాలా క్లిష్టమైనది మరియు ఈనాడు ఇది మనకు తీవ్రమైనదని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. ఈ చిన్న పుస్తములో మీరు నేర్చుకొంటారు.
విశ్వాసము మరియు క్రియలకు మధ్య నిజమైన సంబంధము
కృపయొక్క స్వభావము
నీవు దేని యెదుట నీతికలిగి ఉండగలుగుట.
చట్టము మరియు కృప పరస్పరము ప్రత్యేకమైనవి.
న్యాయవిధులు పాటించుట నిన్ను నీతిమంతునిగా చేయవు.
చాలామంది క్రైస్తవులు సంధ్యవెలుగులో జీవిస్తారు - చట్టముమరియు కృప యొక్క మధ్యమార్గములో. ఏది ఏమైయున్నదో మరియు దేవుని కృపను ఏ విధంగా పొందాలో వారికి తెలియదు. క్రియను ఏ విధంగా చేయాలో తెలుసుకొనుడి (యాకోబు 1:25) మరియు మీర చేసినదాని యందు ఆశీర్వాదము పొందుడి.
Share

