Founded on The Rock - Telugu
Founded on The Rock - Telugu
చాలాచోట్ల యందు లేఖనము క్రైస్తవ జీవితమును భవన నిర్మాణముతో పోల్చుచున్నది. డెరిక్ ప్రిన్స్ ఆ ఆవరణము నుండి ప్రారంభించుచు నిర్మించబడవలసియున్న భవనము యొక్క పరిమాణము మరిఉయు రకము పునాదిచే నిర్ణయించబడునని వాఖ్యానించు చున్నాడు. యేసు మన పునాది, కాపరి యేసును మరియు యేసుతో నడవవలసిన మార్గములను తెలుసుకొనుటకు మనము లోతుగా తవ్వి ఆటంకములను తప్పక తొలగించవలెను. బైబిల్ వ్రాయబడిన దేవుని వాక్యము. యేసు మానవ రూపమెత్తిన. దేవుని వాక్యము, మరియు ఆ రెండింట మధ్య సంపూర్ణ అంగీకారమున్నది. అప్పుడే ఐదు ప్రాముఖ్యమైన వాస్తవములు మనలను ఎదుర్కొనును. . దేవుని వాక్యమును కలిగియుండుట నిజమైన శిష్యులను గుర్తించును. • ప్రేమ విధేయయతకొరకు ప్రేరణగా నున్నది. తన వాక్యమును కలిగియుండువారిని తండ్రి ప్రేమించును. దేవుని వాక్యమును కలిగియుండి విధేయత చూపుట ద్వారా క్రీస్తు తనను తాను ప్రత్యక్షపరచుకొనును. దేవుని వాక్యము ద్వారా తండ్రి మరియు కుమారుడు కలిసి శిష్యునియందు నివసించెదరు.