1
/
of
2
Derek Prince Ministries India
How To Pass From Curse To Blessing - Telugu

Regular price
Rs. 55.00
Regular price
Sale price
Rs. 55.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
మీరు ఎల్లప్పుడు రోగములతో, ఆర్ధిక ఒత్తిడి, ఇబ్బందులతో
సత్సంబంధాలు లేక విసిగి ఉన్నారా?. మీరు లేక మీ కుటుంబాలు
తరచు ప్రమాదాలకు లోనగుచున్నవా? మరికొందరు బహుగా
ఆశీర్వదింపబడుట చూచి మీరు ఆశ్చర్యపడుచున్నారా?
డెరిక్ ప్రిన్స్ గారు ప్రతి ఒక్కరి జీవితములో ఆశీర్వాదములు
మరియు శాపములు అను రెండు బలమైన శక్తులను
గమనించినారు. వీనిలో మొదటిది ఉపయుక్తమైనది. రెండవది
శాపగ్రస్తమైనది. దేవుని ఆశీర్వాదములను మనము పొంది,
శాపములనుండి తప్పించబడవలెనన్న. ఈ రెండు శక్తులు ఎలా
పనిచేయునో మనము తెలిసికొనవలసియున్నది. శాపము అనగా
అనాది కాలముగా వచ్చుచున్న మూఢనమ్మకము కాదని, దానిని
మనము గుర్తించి, విడుదలపొంది దేవుని ఆశీర్వాదములు
పొందునట్లు డెరిక్ ప్రిన్స్ గారు సూచించుచున్నారు.

Share