1
/
of
2
Derek Prince Ministries India
Immersion in the Spirit - Telugu
Immersion in the Spirit - Telugu
Regular price
Rs. 60.00
Regular price
Sale price
Rs. 60.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
ఆత్మలో ముంచబడుట ముంచుట రెండు విధములుగా చేయవచ్చును: ఈతకొలను పద్ధతి మరియు నయగారా జలపాతము పద్ధతి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును వివరించు నయగారా జలపాతము అనుభవమును స్పష్టముగా చూచునట్లు ఈ చిన్న పుస్తకము చేయుచున్నది. డెరిక్ ప్రిన్స్ వివరించు అంశములు
యేసు పరిశుద్ధాత్మయందు బాప్తిస్మమిచ్చువారు.
బాప్తిస్మము ముద్ర మరియు చెల్లింపుగా ఉన్నది.
ఫలము లేక వరము ఏది? మరియు ఎందుకు?
పరిశుద్ధాత్మ వచ్చు విధము.
పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడినది.
పరిశుద్ధాత్మను పొందుటకు గల ఏడు అవసరతలను తెలుపుచూ డెరిక్ తన బోధనను ముగించుచున్నారు, మీరు దప్పిగొనియున్నారా? తృప్తిగా త్రాగుటకు సిద్ధముగా నుండండి.
Share

