1
/
of
2
Derek Prince Ministries India
Life Changing Spiritual Power - Telugu
Life Changing Spiritual Power - Telugu
Regular price
Rs. 335.00
Regular price
Sale price
Rs. 335.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
ఒక సంకలనము నందు ఆరు పుస్తకములు
వ్యక్తిగత చీధ్యయన ప్రశ్నలు మరియు జవాబులు ఇమిడియున్నవి.
దైవిక పరిమార్పిడి
సువార్త యొక్క సంపూర్ణ సందేశము ఒకే ఒక చారిత్రాత్మక
సంఘటన చుట్టూ తిరుగుతుంది: సిలువపై యేసు యొక్క బలియాగపు మరణము,
శాపము నుండి ఆశీర్వాదమునకు దాటుట ఎట్లు
శాపములు ఎక్కడ నుండి వచ్చునో నీవు గుర్తించుటకు, అవి ఏవిధముగా
పనిచేయునో మరియు నీవు వాటి నుండి విడుదల పొంది దేవుని దీవెనలు
ఎట్లు సంపూర్ణముగా అనుభవించవచ్చునో తెలుపును.
నీలో నున్న పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ ద్వారా నీవు దేవునితో ఏవిధంగా పరిపూర్ణ సన్నిహిత
సంబంధము పొందగలవో తెలియజేస్తుంది.
దేవుని ఔషధాలసీసా
అనారోగ్యమును జయించి నీవు మంచి ఆరోగ్యమును కలిగియుండుటకు
దేవుని వాక్యము యొక్క శక్తిని కుగొనుము.
ఆత్మీయ పోరాటము
క్రైస్తవ జీవితము సాతాను మరియు వాడి బలమును ఎదుర్కొను.
పోరాటమై యున్నది:నీవు విజయములో నడువగలవు.
స్వయం అధ్యయన బైబిలు కోర్సు
దేవుని వాక్యమును ఎట్లు అధ్యయనము చేయాలో నేర్చుకొనుము
మరియు నీ జీవితమును మార్చుటకు దానికి గలశక్తిని అనుభవించుము.

Share