1
               / 
              of
              2
            
          Derek Prince Ministries India
Lucifer Exposed - Telugu
Lucifer Exposed - Telugu
      Regular price
      
        Rs. 95.00
      
        Regular price
        
        Sale price
      
        Rs. 95.00
      
      Unit price
      
        /
         per 
        
  Shipping calculated at checkout.
Couldn't load pickup availability
                లూసిఫర్ పడద్రోయబడుట "యుగముల పోరాటము" ను కలుగజేసినది. సరిగా ఈ చరిత్రాత్మక పోరాటము మధ్య మీరు ఉంచబడ్డారు.
సాతాను, పడద్రోయబడిన ప్రధానదూత, మొత్తము మానవజాతి యొక్క
నమ్మకమును, హృదయములను మరియు మనస్సులను జయించుటకంటే ఏదియు కోరదు.
- మరియు నిన్ను జయించుటకు తన ప్రయత్నమును వదలదు.
డెరిక్ ప్రిన్స్ వ్రాసిన "లూసిఫర్ నిజస్వరూపం", అనే పుస్తకము ఈ క్రింది.
ఆశ్చర్యకరమైన భయంకర వాస్తవాలను వెల్లడిస్తుంది :
* లూసిఫర్ ఎందుకు దేవుని ఎదిరించాలని ఎన్నుకొన్నాడు.
* సాతాను ఎందుకు ఇక లూసిఫర్ అని పిలువ బడుట లేదు.
* మూడవ వంతు దేవదూతలను తనను వెంబడించమని అతడు ఏవిధముగా శోధించాడు.
* ఏ కారణముల వల్ల క్రైస్తవులు అతడిచే ప్రక్కదారులకు మళ్లించబడతారు.
* దుష్టక్రియను ఏ విధంగా నిరాయుధముగా చేయాలి.
సామాన్య మానవునిని బానిసత్వములో బంధించుటకు సాతాను యొక్క గొప్ప
ఆయుధమును గురించి డెరిక్ ప్రిన్స్ వెల్లడిచేయుచున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఉన్నతస్థితికి
చేరకుండా సాతాను తప్పుదారి పట్టిస్తాడు మరియు ప్రతి మనిషిని దేవుని వెంబడించకుండా
ప్రక్కకు లాగుతాడు.
మీరు గాని-లేక మీలో ఎవరయినా దుర్భాష, అశ్లీల చిత్రములు, మత్తుపదార్ధములు,
తిండిపోతుతనము లేక ఇతర విషయములతో పోరాదుచున్నారా? గాఢమైన ఆసక్తి కల్గించే
ఈ పుస్తకములో వెల్లడించబడిన శక్తివంతమైన ఆత్మీయ యుద్ధ ఆయుధములను వాడండి,
మరియు విజయము మీది అవుతుంది!

Share