1
/
of
2
Derek Prince Ministries India
Self Study Bible Course - Telugu
Self Study Bible Course - Telugu
Regular price
Rs. 125.00
Regular price
Sale price
Rs. 125.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
నీవు ఇంతకు ముందు నీ జీవితములో ఎప్పుడూ తెలిసికొనని
నీజీవితములోని ముఖ్యమైన మార్పులను మరియు దేవునితో
సన్నిహితత్వమును ఈ అధ్యయనము ద్వారా నీవు
అనుభవమును పొందుతావు.
"దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను.
సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను
నీవే దేవుని పరచు కొనుటకు జాగ్రత్త పడుము."
2030 2:15
ఒక వేళ నీకు దేవుడు మరియు బైబిలు గురించి ప్రశ్నలున్నట్లయితే, ఇక్కడ నీకు
సహాయము ఉన్నది. ఈ బైబిలు అధ్యయన కోర్సునందు ఈ క్రింది ప్రశ్నల వంటి
వాటికి మీరు జవాబులు కనుగొంటారు.
* నేను పాపముపై విజయమును ఎట్లు పొందగలను?
* నా శరీరమును స్వస్థపరచుటకు దేవుని ప్రణాళిక ఏమిటి?
* నేను మరణించినపుడు పరలోకమునకు వెళ్లెదనని ఎట్లు తెలుసుకొనగలను?
* వర్ధిల్లుటకు దేవుని ప్రణాళిక ఏమిటి?
* నా ప్రార్ధనలకు నేను జవాబులు ఎట్లు పొందగలను?
నీవింతకు ముందు బైబిలు చదివి ఉండక పోయినప్పటికీ, ఈ క్రమబద్ధమైన అధ్యయన
మార్గదర్శకమును నీవు ఉపయోగించుకొనుట సహాయకరముగాను మరియు
సులభముగాను ఉన్నట్లు నీవు కనుగొంటావు. లేక నీవు చాలా సంవత్సరములుగా
విశ్వాసివి అయివుంటే, దేవునితో మాట్లాడుటకు, ఇతర క్రైస్తవులతో సహవాసము
చేయుటకు, ఇతరుల నుండి నడిపింపును మరియు వారి విశ్వాసములో పాలు
పంచుకొనుటయును సులభముగా నున్నట్లు నీవు కనుగొంటావు.

Share