Skip to product information
1 of 2

Derek Prince Ministries India

Spiritual Warfare - Telugu

Spiritual Warfare - Telugu

Regular price Rs. 75.00
Regular price Sale price Rs. 75.00
Sale Sold out
Shipping calculated at checkout.
మనము పోరాడునది రక్తమాంసములతో కాదు......

వారు గుర్తించినా లేకపోయినా బైబిలును నమ్ము
క్రైస్తవులంతా దురాత్మ శక్తులకు వ్యతిరేకంగా అనుదినం
పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. పోరాటాన్ని ఎలా
పోరాడాలో, ప్రభు విజేత సైన్యానికి విజయాన్ని ఎలా
సాధించాలో డెరిక్ ప్రిన్స్ గారు పుస్తకంలో చెప్తున్నారు.

రచయిత గురించి
డెరిక్ ప్రిన్స్ గారు భారతదేశంలో బ్రిటిషు తల్లిదండ్రులకు
జన్మించారు. నేటికి 80 సంవత్సరాలైనా, ఆయన యింకా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైబిలు బోధకునిగా అంతర్జాతీయంగా
యింకను గుర్తించబడుతున్నారు. ఆయన 40 పుస్తకాలకుపైగా
ప్రచురించారు. అవి యాభై విదేశ భాషల్లో అనువ
దించబడినాయి. 'డెరిక్ ప్రిన్స్ తో నేడు' అనే ఆయన అనుదిన
రేడియో ప్రసారాలు సగ భూగోళాన్ని వ్యాపించి ఉన్నాయి.
View full details