Skip to product information
1 of 2

Derek Prince Ministries India

They Shall Expel Demons - Telugu

They Shall Expel Demons - Telugu

Regular price Rs. 270.00
Regular price Sale price Rs. 270.00
Sale Sold out
Shipping calculated at checkout.
దయ్యాలంటే ఏమి?
దయ్యాలు ఎలా మానవ
జీవితాలలో ప్రవేశిస్తాయి?
క్రైస్తవులు దయ్యాల బారి నుండి ఎప్పటికైనా
విడుదల పొందుట అవశ్యమా?

బైబిలు ఆధారంగా సునాయాసంగా చదవగల శైలిలో ఈ చిన్న పుస్తకంలో
డెరిక్ ప్రిన్స్ గారు పై ప్రశ్నలకు సమాధానం చెప్పుతున్నారు. ఎడతెగని
సమస్యలలో సతమతమవుతున్న మీకు దయ్యాలే కారణమని గ్రహించారా?
లేకపోతే యితరులకు మీరు ఈ విషయంలో సహయపడుటకు ఆశిస్తున్నారా?

డెరిక్ ప్రిన్స్ గారు తెలియపర్చేదేమంటే “యేసు ప్రభువు తాను ఎలా
దయ్యములపై తీవ్రమైన చర్య తీసుకున్నారో అలాగే దేవవాక్కు ప్రచారము
చేయటకు వెళ్ళే వారు అలాగే చేయాలని ఉద్ఘాటించి చెప్పకుండా, అలాంటి శక్తి
యివ్వకుండా ఎవరిని ప్రచారానికి పంపలేదు.”

ఇది ఇప్పటి కాలంలో నిజం కాదంటే ప్రిన్స్ గారు అడిగే దేమంటే “ఎవరు
మారారు? యేసు ప్రభువా? దయ్యాలా? లేక క్రీస్తు సంఘమా?”

వస్తవముగా యీ చిన్న పుస్తకం విడుదల గురించి క్లుప్తంగా విశదీకరించిన
దీనిలో ప్రన్స్ గారు దయ్యాలతో తన సంఘరణ విడుదల విషయంలో మనలోని
భయాలు అపోహలు మొదలైన సమస్యలను పరిష్కరింటారు. దైవ సేవలో
30సం॥ పైగా సంపాదించిన అనుభవంతో ప్రిన్స్ గారు ఎలా విడుదల పొందాలి
ఎలా స్వేచ్ఛను పొందాలి అనే ప్రశ్నలకు తేట తెల్లంగా జవాబిచ్చారు. ఇది కాక
విధములైన దయ్యాల ప్రత్యేక తతంగాలు అవి మన జీవితంలో ప్రవేశించే
7 రకముల విధానాలు వీటినుండి విడుదల పొందే 9 సోపానాల సూత్రలు
విశదీకరించారు.
View full details