1
               / 
              of
              2
            
          Derek Prince Ministries India
Blessing Or Curse: You Can Choose - Telugu

      Regular price
      
        Rs. 195.00
      
        Regular price
        
        Sale price
      
        Rs. 195.00
      
      Unit price
      
        /
         per 
        
  Shipping calculated at checkout.
Couldn't load pickup availability
                అనుదినము నీ జీవితమును ఏ శక్తులు ప్రభావితము
చేయుచున్నవో నీకు తెలుసా?
నీవు నిరంతరము అనారోగ్యము, ఆర్థికవత్తిడులు, వత్తిడి కల్పించు
సంబంధములతో నిస్పృహ చెందియుంటున్నావా? లేక బహుష నీకు గాని లేక నీ
కుటుంబమునకు గాని ఆశ్చర్యకరమైన క్రమపద్ధతిలో ప్రమాదములు జరుగుతూ
ఉండవచ్చును. కొంత మంది మనుష్యులు వారికి కావలసిన విజయము మరియు
నెరవేర్పు కంటే అధికముగా ఎందుకు పొందగలుగుతున్నారని నీవు
ఆశ్చర్యపడుచున్నావా?
జీవితములో రెండు శక్తులు పనిచేస్తూ ఉంటాయని డెరిక్ ప్రిన్స్
సూచించుచున్నారు : దీవెనలు మరియు శాపములు ఒకటి లాభకరమైనది, ఇంకొకటి
హానికరమైనది. దేవుని దీవెనలనుండి కలుగు లాభములను ఆనందించుటకు
మరియు శాపములనుండి కాపాడబడుటకు, మనము ఈ శక్తులు ఏ విధముగా
పనిచేస్తాయో తెలిసికొనుట అవసరము.
శాపము అనేది అంధకారయుగమునుండి వచ్చిన మూఢనమ్మకము కాదని
డెరిక్అప్రిన్స్ నాటకీయముగా ప్రదర్శిస్తున్నారు. గుడ్డినమ్మకమువలన లేక వారసత్వము
వలన బాధింపబడినవారముకామని కనుగొని ఆశ్చర్యపడిన మనుష్యలనిజజీవిత
అనుభవములను ఆయన వివరిస్తున్నారు. నిజమునకు, ఆ సమస్య ముందటి తరము
నందు ప్రారంభమై కొనసాగించబడిన శాపము.
నీ జీవితములో పనిచేయుచున్న శాపమును నీవు
గుర్తించుటకు మరియు నీవు విడుదలమరియు దేవుని
దీవెనలను పొందుటకు డెరిన్స్ నీకు సహాయము
చేయుచున్నారు.

Share