Skip to product information
1 of 2

Derek Prince Ministries India

Called to Conquer - Telugu

Called to Conquer - Telugu

Regular price Rs. 220.00
Regular price Sale price Rs. 220.00
Sale Sold out
Shipping calculated at checkout.
మీ వ్యక్తిగతమైన పనిని తీసికొను సమయము ఇదే
1. దేవుడు మీకు ఆదేశించిన ఉద్యోగము, స్థలము, సంబంధము మరియు పరిచర్యను
తెలిసికోవాలని నీవు కోరుచున్నావా?
2. నీకొరకు మాత్రమే ఈ జీవితమందు మరియు నిత్యత్వములోనికి రూపించబడిన సదుపాయము
బాధ్యత మరియు ప్రత్యేక అవకాశము గల స్థలములోనికి ప్రవేశించాలని నీవు కోరుకొనుచున్నావా?
3. ఆయన పిలుపునకు జవాబునివ్వాలలని నీవు ఇష్టపడుచున్నావా?

అట్లయితే నీవు నీ పిలుపును కనుగొనుటకు సిద్ధముగానున్నావు ఇది కఠినమైనదికాదు మరియు ఇది అతి ఆచరణీయమైనది. ప్రేమతో మరియు అనంతమైన జ్ఞానముతో ప్రియమైన బైబిల్ బోధకుడు డెరిక్ ప్రిన్స్ నీకు సహాయము చేస్తారు.

• నీ వరములను వివేచించుట నేర్చుకొనుము.
• దేవుని సేవయందు నీ స్థానమును కనుగొనుటయందు ఏడు అడుగులను
• పరిశుద్ధాత్ముని స్వరమును వినుటకు నీ శక్తి యందు ఎదుగుము
• నీ పిలుపును నెరవేర్చుటయందుగల గొప్ప ఆటంకములను కనుగొనుము సికొనుము

నరకము యొక్క శక్తులు నిన్ను ఆపుటకు పనిచేయుచున్నవి. కాని యేసు నిన్ను ఆయన రాజ్యమందలి నమ్మశక్యముకాని బాధ్యత మరియు ప్రత్యేక సదుపాయము గల స్థలమునకు తీసికొనిరావలెనని కోరుచున్నారు.

ఆయన నీకొరకు గల పనిని వెంబడించినపుడు జయించుటకు పిలువబడినవారు నుండి వచ్చు విశ్వాసము మరియు ధైర్యముతో ఈ అంత్యదినములలో నీకు ఇవ్వబడిన పనిని నీవు ఎదుర్కొనగలవు డెరిక్ ప్రిన్స్ (1915 - 2003) డెరిక్ ప్రిన్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు, ఏభై పుస్తకములకు పైగా
వ్రాసారు. ఈటన్ కాలేజ్ మరియు కాంబ్రిడ్జ్ యూనివర్సిటీ యందు విద్యాభ్యాసము చేసి, ఆయన
జెరూషలేములోని హీబ్రూ యూనివర్సిటీలో కూడా చదివారు. ఆయన బైబిల్ను స్పష్టముగా,
సరళమైన రీతిలో వివరించు విధము విశ్వాసము యొక్క పునాదిని
వేయుటకు లక్షల మందికి సహాయపడినది. " కీస్ ఆఫ్ సక్సెస్ ఫుల్
లివింగ్ " అను ఆయన అనుదిన రేడియో ప్రసారము ఎన్నో
భాషలలో ప్రపంచమంతట లక్షలాది శ్రోతలను చేరుచున్నది.
View full details