1
               / 
              of
              2
            
          Derek Prince Ministries India
God's Word Heals - Telugu
God's Word Heals - Telugu
      Regular price
      
        Rs. 135.00
      
        Regular price
        
        Sale price
      
        Rs. 135.00
      
      Unit price
      
        /
         per 
        
  Shipping calculated at checkout.
Couldn't load pickup availability
                స్వస్థత పొందుటకు శక్తి!
ఉత్తమ విక్రయముగల రచయిత మరియు బైబిల్ బోధకుడు డెరిన్స్
ఆయన స్వంత మరియు ఇతరుల అద్భుత స్వస్థత యొక్క ఉత్తేజము కల్గించు
ఫలితములను పాలుపంచుకొనుచు మరియు స్వస్థత కొరకై దేవుని
సదుపాయము మరియు శక్తిని పొందుటకు నిన్ను నీవు తగిన స్థానములో
ఎట్లు ఉంచుకొనవలెనో దేవుని వాక్యము యొక్క సత్యముల నుండి
వివరించుచున్నారు.
ఈ నమ్మశక్యముగాని ఆధారము నుండి నీవు..
* అనారోగ్యము మరియు రోగమునకు కారణములు తెలిసికొనగలవు.
* స్వస్థతకుగల ఆత్మీయ అటంకములు తొలగించగలవు.
* స్వస్థత ఎందుకు జరుగుతుందో మరియు ఎందుకు జరుగదో తెలిసికొంటావు
* క్షమించలేని గుణమును మరియు ద్వేషము నుండి విడుదల పొందగలవు
* దేవుని వాక్యము యొక్క స్వస్థత శక్తిని అనుభవించగలవు
స్వస్థత పొందువారిలో ఒకరిగా ఉండుము!
డెరిక్ప్రిన్స్ (1915 - 2003), డెరిక్ ప్రిన్స్ మినిస్ట్రీస్
ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, ఏభై పుస్తకములకు పైగా
వ్రాసారు. ఆయన ఈటన్ కాలేజ్ మరియు కేంబ్రిడ్జ్
యూనివర్సిటీలో విద్య నభ్యసించారు. కేంబ్రిడ్జ్ మరియు
జెరూషలేములోని హీబ్రూ యూనివర్సిటీలో హీబ్రూ మరియు అరామిక్
అధ్యయనము చేశారు. ఆయన బైబిల్ను స్పష్టముగా మరియు
సరళముగా చెప్పు విధానము లక్షలమంది జీవితములలో విశ్వాసము
యొక్క పునాదిని వేయుటకు సహాయపడినది. ఆయన అనుదిన
రేడియో ప్రసారము ఈనాటికి ప్రపంచమంతట
లక్షలాది మందిని చేరుచున్నది.

Share