Derek Prince Ministries India
Resurrection of the Body - Telugu
Resurrection of the Body - Telugu
Couldn't load pickup availability
ఆనాస్టాసిస్ (anastasis) అను గ్రీకు పదమునకు అర్థము "ఒక దానినుండి బయటకు వచ్చి నిలబడుట" అందుచేత పునరుత్థానము మరణము నుండి మరియు సమాధినుండి బయటకు వచ్చుటయై యున్నది
-డెరిక్ ప్రిన్స్..”
మనము నిత్యత్వములోనికి ప్రవేశించునప్పుడు ఎదుర్కొనే “సమయము యొక్క ముగింపును" మనలో ప్రతి ఒక్కరు, వ్యక్తిగతముగా ప్రత్యక్షముగా చూచెదము. యేసును మాదిరిగా ఉపయోగించుచు మానవ మూలములు - ఆత్మ, ప్రాణము మరియు శరీరములకు మనము ఈ భౌతిక శరీరమును వదిలివేసిన తరువాత జరుగు దానిని డెరిక్ ప్రిన్స్ వెల్లడించుచున్నాను. ఆయన ఈ ప్రశ్నలకు జవాబునిచుచ్చుచున్నారు.
పునరుత్థానము చెందిన మన శరీరములు ఏ విధంగా భిన్నముగా ఉంటాయి?
ఏ ప్రత్యేకమైన మార్పులు జరుగుతాయి?
పునరుత్థానము ఎందుకు అంత ప్రాముఖ్యమైనది?
చివరిగా డెరిక్, పునరుత్థానమును దాని మూడు దశలలో వివరించు చున్నాడు. మీ ప్రాధాన్యతలు మీ పరలోకపు తండ్రి యొక్క ప్రాధాన్యతలతో పోలి ఉన్నవా?
Share

