1
/
of
2
Derek Prince Ministries India
Through Repentance to Faith - Telugu
Through Repentance to Faith - Telugu
Regular price
Rs. 60.00
Regular price
Sale price
Rs. 60.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
“పశ్చాత్తాపము ద్వారా తప్పించి విశ్వాసమునకు వేరొక మార్గము లేదు. నిన్ను అక్కడకు తీసికొని వెళ్లుటకు వేరొక మార్గము ప్రకటించినట్లయితే అది మోసము. పశ్చాత్తాపము లేకుండా నిజమైన విశ్వాసము అసాధ్యము”
డెరిక్ ప్రిన్స్
ప్రతి విశ్వాసి క్రీస్తునందు విశృ్వసమునకు వచ్చునప్పుడు నాలుగు మూలములు అవసరమని మనము గ్రహిస్తాము:
ఒక ప్రత్యక్ష ఎదుర్కోలు
యేసుక్రీస్తు దేవుని నిత్యత్వ కుమారుడను గుర్తింపు యొక్క
వెల్లడింపు
యేసుప్రభువును స్వీకరించుట
విశ్వాసమును బహిరంగముగా ఒప్పుకొనుట
మనము ఆ పునాది వేయకపోతే క్రీస్తులో మన జీవితము అనే భవనమును ఎన్నడు నిర్మించలేము. మనము ఒకసారి పునాది వేస్తే, భవనమును మనము పూర్తిచేస్తూ పోవచ్చును; “మరియు దేవుడు అనుమతిస్తే మనము దీనిని చేస్తాము” (హెబ్రీ 6:3)
Share

