Derek Prince Ministries India
Transmitting God's Power - Telugu
Transmitting God's Power - Telugu
Couldn't load pickup availability
హెబ్రీయులకు 6:1-2లో పరిశుద్ధాత్మ మనకు క్రైస్తవ విశ్వాసము యొక్క ప్రాముఖ్యమైన సిద్ధాంతములను తెలుపుచున్న వాటిలో ఐదవది “హస్తనిక్షేపణము.” మనము ఈ ఆచరణను బైబిల్ లోని మొదటి గ్రంథము నుండి దేవుని ప్రజల చరిత్ర యందంతట విస్తరించబడుట మనము కనుగొంటాము. దీని ద్వారా, మనము దేవుని ఆశీర్వాదములను మరియు అధికారమును ప్రసరింపజేసి మరియు దేవుని ఎన్నికను గుర్తించి మరియు జతచేసి ఎవరినైనను సేవకొరకు నియమించవచ్చును. కొత్త నిబంధనయందు హస్తనిక్షేపణము వీటికొరకు ఉపయోగించబడినది; స్వస్థతను ఇచ్చుటకు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రసరింపచేయుటకు సంఘ సేవకులను (డీకన్స్) నియమించుటకు అపోస్తలులను పంపుటకు పెద్దలను నియమించుటకు మరియు ఆత్మీయ పదములను అందించుటకు ఆత్మీయ కాలుష్యము యొక్క ప్రమాదములు తెలుపుతూ మరియు ప్రార్థన మరియు వినయము యొక్క రక్షణను మెచ్చుకొనుచు డెరిక్ ప్రిన్స్ ముగింపు చేసెను.
Share

